Striving for Hearing Impaired Free Kandukur Constituency: Nalini Devi
Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వినికిడి సమస్య లేని కందుకూరు నియోజక వర్గం కోసం కృషి :నళినీ దేవి. 145 మందికి నిపుణులచే పరీక్షలు. కందుకూరు, అమరావతి జ్యోతి: వినికిడి సమస్య లేని కందుకూరు నియోజకవర్గం కోసం రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఉన్నం. నళినీ దేవి అన్నారు.. తాను చైర్మన్ గా ఉన్న ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో […]